patoli purnalu By , 2018-03-18 patoli purnalu Here is the process for patoli purnalu making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 25min Ingredients: పెసరపప్పు: కప్పు,,పచ్చికొబ్బరి తురుము: అరకప్పు,,మినప్పప్పు: 2 కప్పులు,,బియ్యం: 4 కప్పులు,,నెయ్యి: 3 టీస్పూన్లు,,బెల్లం తురుము: కప్పు,,యాలకులపొడి: అరటీస్పూను, ఉప్పు: చిటికెడు,,నూనె: వేయించడానికి సరిపడా,,వేయించిన జీడిపప్పు, బాదంపప్పు: పావు కప్పు చొప్పున, Instructions: Step 1 జీడిపప్పు, బాదం వేయించి పొడి చేయాలి. మినప్పప్పు, బియ్యం నాలుగు గంటలు నానబెట్టాలి.  Step 2 తరవాత సరిపడా నీటితో కాస్త ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బి ఇడ్లీల్లా వేసి ఆవిరి మీద ఉడికించి, చల్లారాక ముద్దలా చేయాలి.  Step 3 పాన్‌లో బెల్లం తురుము, కొంచెం నీళ్లు పోసి కరిగించాలి.  Step 4 ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు ముద్ద, పచ్చి కొబ్బరి తురుము, యాలకులపొడి, జీడిపప్పు, బాదం పప్పు పొడి, నెయ్యి కూడా వేసి కలపాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దల్లా చేసి ముందుగా గ్రైండ్‌ చేసుకున్న పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేయించితే సరి.          
Yummy Food Recipes
Add