bhakshalu By , 2018-03-17 bhakshalu Here is the process for bhakshalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: ఉడికించిన శనగపప్పు - రెండు కప్పులు,,బెల్లం- మూడు కప్పులు,,గోధుమ పిండి - నాలుగు కప్పులు,,చక్కెర- రెండు కప్పులు., Instructions: Step 1 ముందుగా స్టవ్‌ మీద పాత్ర పెట్టి దాంట్లో బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కరుగుతున్న సమయంలో ఉడికించుకున్న శనగపప్పు వేసి కలుపుకోవాలి.  Step 2 బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక చెంచా గసగసాలు, ఒక చెంచా సోంపు పొడి, యాలకుల పొడి, చిటికెడు శొంఠి పొడి వేసి బాగా కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమం పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లబడిన తర్వాత మెత్తగా గ్రైండ్‌ చేసుకుంటే భక్ష్యాల పూర్ణం రెడీ! Step 4 ఆ తర్వాత మరో పాత్రలో గోధుమ పిండిని పూరీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత పూర్ణం ముద్దను చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి.    Step 5 గోధుమపిండి కొద్దిగా తీసుకుని దాంట్లో పూర్ణం నింపి చేత్తో మెల్లగా వత్తుకోవాలి. ( ఖాళీ ఆయిల్‌ ప్యాకెట్‌ కవర్‌పై వేస్తే ఈజీగా వస్తాయి) .   Step 6 ఆ తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని భక్ష్యాలను దొరగా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day