tomato paneer curry By , 2017-12-12 tomato paneer curry Here is the process for tomato paneer curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్-200గ్రా,నూనె-4 చెంచాలు,ఉల్లిపాయలు-3,ఉప్పు-రుచికి తగినంత, కారం-తగినంత,ధనియాలపొడి-ఒక చెంచా,పసుపు-చిటికెడు,టమాట గుజ్జు-పావుకప్పు,క్రీమ్-3 చెంచాలు,కొత్తిమీర-కొంచెం, Instructions: Step 1 చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. Step 2 అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చి వాసన పోయాక టమాట గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. Step 3 పది నిమిషాలయ్యాక పన్నీరు ముక్కలు చేర్చాలి. గ్రేవీలో పన్నీరు ఉడికాక క్రీమ్ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూరను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add