butter murukku recipe By , 2017-08-22 butter murukku recipe Here is the process for butter murukku making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యప్పిండి - 3 కప్పులు,సెనగపిండి - 1/2కప్పు,వేయించిన సెనగపప్పు పొడి (పుట్నాల పౌడర్)- 1 టేబుల్ స్పూన్,వెన్న - 1 టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత,వాము - 1/2 టీ స్పూన్,నూనె -వేయించడానికి సరిపడా, Instructions: Step 1 పైన చెప్పిన మూడురకాల పిండులను కలిపి జల్లించి పక్కన వుంచండి.  Step 2 పిండి లో ఉప్పు ,వెన్న ,వాము వేసి రెండు చేతులతో కలుపుతూ -నీళ్లు చేర్చి ముద్దలా చేయండి. మురుకులు(జంతికలు)గొట్టం తీసుకుని ,లోపల నూనె పూయండి. ఇప్పుడు పిండిముద్దను గొట్టం లో పెట్టి , కాగుతున్న వేడి నూనె లో మురుకులు గా తిప్పండి. Step 3 వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.  Step 4 వేయించిన మురుకుల్ని పేపర్ మీద పరిస్తే ఎక్కువైనా నూనె ను పీల్చుకుంటాయి. ఇప్పుడు వేడి వేడి వెన్న మురుకులు తయారు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day