perugu garelu By , 2018-02-01 perugu garelu Here is the process for perugu garelu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: పెరుగు - అర లీటరు,మినప్పప్పు - పావుకిలో,పచ్చి మిర్చి - 6,అల్లం - అంగుళం ముక్క,ఉప్పు - తగినంత,కరివేపాకు - 5 రెమ్మలు,పోపు సామాను - 2 టేబుల్‌ స్పూన్లు,నూనె - అర కిలో, Instructions: Step 1 మామూలు గారెలకు నానబెట్టినట్టే మినప్పప్పు నానబెట్టి శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 పెరుగు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు గానీ మజ్జిగ గానీ కలిపి పల్చగా చేసుకోవాలి.  Step 3 అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు మెత్తగా నూరి ఈ మజ్జిగలో కలిపి పోపు పెట్టుకోవాలి.  Step 4 బాండీలో నూనె వేసి బాగా కాగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పిండిని గారెల్లా చేసుకుని పక్కనే పెట్టుకున్న పోపు వేసిన పెరుగులో వేసుకోవాలి.    Step 5 ఈ గారెలు పెరుగులో కొద్దిగా నానిన తర్వాత తింటే చాలా బావుంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day