Green Chutney By , 2018-01-04 Green Chutney Here is the process for Green Chutney making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: పుదీనా ఆకులు: కప్పు,,కొత్తిమీర తురుము: అరకప్పు,,పచ్చిమిర్చి: రెండు,,ఉల్లిపాయ: ఒకటి,,అల్లం: చిన్నముక్క, జీలకర్రపొడి: టీస్పూను,,చాట్‌మసాలా: టీస్పూను,,నిమ్మరసం కొద్దిగా,,ఉప్పు: తగినంత., Instructions: Step 1 పుదీనా, కొత్తిమీర, అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి...అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.  Step 2 అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. చివరగా నిమ్మరసం పిండి నిల్వచేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day