mango salad By , 2018-03-17 mango salad Here is the process for mango salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: మామిడికాయ-ఒకటి,,దోసకాయ-ఒకటి,,క్యారెట్‌-ఒకటి,,కొత్తిమీర-ఒకటి,,పుదీనా-ఒకటి,,ఉప్పు-రుచికి సరిపడా,,కారం-కొద్దిగా,,నిమ్మకాయ రసం-చిటికెడు,,దాల్చిన చెక్క పొడి-కొద్దిగా,,చాట్‌ మసాలా-ఒక చెంచా,,మామిడి ఆకులు-డేకరెట్‌ చేసుకోవడానికి., Instructions: Step 1 మామిడికాయ ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  Step 2 ఇలా కట్‌ చేసుకున్న ముక్కలను ఒక పాత్రలో వేసుకున్న తర్వాత అందులో దోసకాయ ముక్కలు, క్యారెట్‌, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 ఇలా కలిపిన తర్వాత మరింత రుచిగా ఉండటానికి చిటికెడు దాల్చిన చెక్క పొడి, చాట్‌ మసాలా చల్లుకుంటే సరిపోతుంది.  Step 4 ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి కాస్త మామిడి కాయ ఆకులతో డేకరేట్‌ చేసుకోవాలి. అంతే మామిడికాయ సలాడ్‌ రెడీ!                          
Yummy Food Recipes
Add
Recipe of the Day