carrot poornalu By , 2018-03-17 carrot poornalu Here is the process for carrot poornalu making .Just follow this simple tips Prep Time: 3hour 15min Cook time: 45min Ingredients: క్యారెట్‌ తురుము - రెండు కప్పులు,,పంచదార- ఒకటిన్నర కప్పు,,పాలు - కప్పు,,నెయ్యి - కప్పు,,బాదం, ద్రాక్ష, జీడిపప్పు - అరకప్పు.,పూతపిండికి మినపప్పు - కప్పు,,బియ్యం- రెండు కప్పులు,,ఉప్పు- చిటికెడు,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 మినపప్పు రెండు గంటలుపాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు కలిపి ఒక గంట నాననివ్వాలి. (బియ్యపు పిండి, మినపప్పు మిశ్రమంవీలు కాని వారు మైదా, చిటికెడు ఉప్పు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.)  Step 2 తర్వాత పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, ద్రాక్ష, వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్‌ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి.  Step 4 పాలు ఇగిరిన తర్వాత పంచదార వేసచి అది కరిగి మళ్లీ బాగా దగ్గరయ్యే వరకూ ఉడికించాలి.    Step 5 క్యారెట్‌ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి, దోరగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్‌ పూర్ణాలు రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day