Palak mushroom soup recipe By , 2017-06-08 Palak mushroom soup recipe Here is the process for Palak mushroom soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పాలకూర - 2 కట్టలు,,వెల్లుల్లి - 6 రేకలు,,మష్రూమ్స్‌ - 100 గ్రా.,,ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత,,పాలు - అరకప్పు,,జాజికాయ పొడి - అర టీ స్పూను,,బటర్‌ లేదా నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 బటర్‌/ నెయ్యిలో తరిగిన వెల్లుల్లిని సన్నటి మంటపై దోరగా వేగించాలి.  Step 2 తర్వాత సన్నగా తరిగిన మష్రూమ్స్‌ వేసి, నీరు ఆవిరై, గట్టిపడేవరకు వేగించాలి.  Step 3 ఇప్పుడు ఆవిరిపై ఉడికించి గ్రైండ్‌ చేసిన పాలకూర ప్యూరీ, ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించాలి.  Step 4 పాలు పోసి, జాజికాయ పొడి చల్లి మూతపెట్టి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. సర్వ్‌ చేసేముందు సూప్‌పైన క్రీమ్‌తో గార్నిష్‌ చేయండి.          
Yummy Food Recipes
Add