arati tokka halwa By , 2017-12-11 arati tokka halwa Here is the process for arati tokka halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: అరటి పండు తొక్క గుజ్జు - ఒక కప్పు,,పాలు - ఒక టేబుల్ స్పూన్,,పంచదార - అర కప్పు,,వేగించిన శెనగపప్పు పొడి - ఒక టీస్పూన్,,యాలక్కాయ పొడి- చిటికెడు,,నెయ్యి, నీళ్లు - ఒక టీస్పూన్., Instructions: Step 1 అరటి పండు తొక్కల్ని శుభ్రంగా కడిగి నల్లగా ఉన్న భాగాల్ని తీసేయాలి. తరువాత చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. Step 2 అవసరమనుకుంటే ఒక టీస్పూన్ నీళ్లు కలపొచ్చు. మందపాటి అడుగు ఉన్న కళాయిలో పంచదార, పాలు పోసి వేడిచేయాలి. Step 3 పంచదార కరిగిన తరువాత అరటి తొక్క గుజ్జును వేసి కలపాలి. సగం ఉడికిన తరువాత శెనగపప్పు పొడి వేసి కలిపి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివర్లో నెయ్యి వేయాలి. Step 4 ఒక కప్పు గుజ్జు కోసం ఐదు అరటిపండ్ల తొక్కలు కావాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day