ugadi special bobbatlu By , 2018-03-17 ugadi special bobbatlu Here is the process for ugadi special bobbatlu making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 40min Ingredients: మైదాపిండి- రెండు కప్పులు,,ఉప్పు - చిటికెడు,,నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు,,పచ్చిశనగపప్పు - రెండు కప్పులు,,బెల్లం తురుము - రెండు కప్పులు,,పంచదార- పావుకప్పు,,పచ్చికొబ్బరి తురుము- కప్పు,,యాలకులపొడి - టేబుల్‌స్పూను., Instructions: Step 1 మొదటగా పచ్చి శనగపప్పు కొద్దిగా పలుకుగా, మెత్తగానూ ఉడికించాలి.  Step 2 తర్వాత నీళ్లు వంపేసి అందులో బెల్లం తురుము, పంచదార, కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకూ సన్న మంట మీద మగ్గనివ్వాలి.  Step 3 ఇందులో యాలకులపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి. ఈలోగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి.  Step 4 దీన్ని గంట నాననివ్వాలి. ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని కొంచెం వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.    Step 5 తర్వాత దీన్ని పలుచని చపాతీలా వత్తి పాన్‌ మీద రెండువైపులా నేతితో కాల్చాలి. అంతే పచ్చిశనగపప్పు బొబ్బట్లు రెడీ.!          
Yummy Food Recipes
Add
Recipe of the Day