gongura paneer curry recipe By , 2016-11-29 gongura paneer curry recipe Here is the making process for gongura paneer curry. Just follow the simple tips and cook mouth watering gongura paneer curry. Prep Time: 15min Cook time: 30min Ingredients: గోంగూర- ఒక కట్ట,పనీర్‌- 100 గ్రా,నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు,ఉల్లిపాయలు- రెండు (తరిగినవి),అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను,పచ్చిమిర్చి- ఆరు,జీలకర్ర- ఒక టీ స్పూను,కారం- ఒక టీ స్పూను,పసుపు- అర టీ స్పూను,ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు,కరివేపాకు- కొద్దిగా,గరం మసాలా- అర టీ స్పూను,ఉప్పు- తగినంత, Instructions: Step 1 బాణలిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి పనీర్‌ ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత అదే బాణలిలో అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. Step 3 తర్వాత గోంగూర వేసి చిన్నమంట మీద మూతపెట్టి ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఆ తర్వాత బాణలిలో మిగిలిన నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి వేగించాలి. తర్వాత గోంగూర, కారం, ధనియాల పొడి, గరంమసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. Step 5 చివరగా పనీర్‌ ముక్కలను వేసి బాగా కలిపి నిమిషం పాటు ఉడికించి దింపేయాలి.
Yummy Food Recipes
Add