chicken curry By , 2018-03-16 chicken curry Here is the process for chicken curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్ - ఒక కిలో,కొబ్బరి తురుము - రెండు కప్పులు,ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు,పసుపు పొడి - కాసింత,జీలకర్ర పొడి - ఒక స్పూన్,దాల్చిన చెక్క, లవంగాలు- కాసింత,ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,కొబ్బరి పేస్ట్ - రుబ్బుకోవాలి., Instructions: Step 1 బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. Step 2 రుబ్బిన మసాలా కలిపి ఐదు నిమిషాల పాటు వేయించాలి. Step 3 కొబ్బరి పేస్ట్, ఉప్పు, నీరు కలపాలి. మాంసం ఉడికేంత వరకు ఉంచి.. నిమ్మరసం, కొత్తిమీర కలపాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day