rajma tikka recipe By , 2017-07-03 rajma tikka recipe Here is the process for rajma tikka making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఉడికించిన బంగాళదుంపలు - మూడు,,రాజ్మా గింజలు - మూడు టేబుల్ స్పూన్లు,,తరిగిన ఉల్లిపాయ - ఒకటి,,అల్లంవెల్లుల్లి పేస్టు - రెండున్నర టీ స్పూన్లు,,ఆమ్చూర్ (మామిడికాయ తురుము) - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు,,రాజ్మా మసాలా పొడి - టేబుల్ స్పూను,,ధనియాలు, జీలకర్ర పొడి- టేబుల్ స్పూన్,,పసుపు- చిటికెడు, కారం - రెండు టేబుల్ స్పూన్లు,,పుదీనా- కట్ట, కొత్తిమీర - కట్ట,,మొక్కజొన్నపిండి - మూడు టేబుల్స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 రాజ్మాను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి, ఆరబెట్టి, మెదిపి పక్కన ఉంచుకోవాలి.  Step 2 ఉడికించిన బంగాళదుంపల్ని చిదిమి, అందులో రాజ్మాతోపాటు మిగిలిన పదార్థాలనూ వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండులుగా చేసుకోవాలి.  Step 3 వీటిని మొక్కజొన్న పిండిలో దొర్లించి, అరచేతిలో పెట్టి కాస్త ఒత్తుకోవాలి.  Step 4 వీటిని పెనంపై రెండువైపులా బంగారురంగు వచ్చేలా వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా టమాటాసాస్తోగానీ, పెరుగు చట్నీతోగానీ తింటే బాగుంటాయి.  
Yummy Food Recipes
Add