coriander prawns fry By , 2018-03-16 coriander prawns fry Here is the process for coriander prawns fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పసుపు, ఉప్పు, పసుపుతో ఉడికించిన రొయ్యలు - అర కేజీ,అల్లం వెల్లుల్లి పేస్ట్ - పావు కప్పు,కొత్తిమీర తరుగు - ఒక కప్పు,టొమాటో సాస్ - పావు కప్పు,కరివేపాకు - కాసింత,వెల్లుల్లి రెబ్బలు - నాలుగు,కారం - రెండు టీ స్పూన్లు,పసుపు పొడి - చిటికెడు,ఉప్పు, నూనె, గరం మసాలా - తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనెను వేడిచేయాలి. Step 2 ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన రొయ్యలు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి. Step 3 తర్వాత కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర వేసి కాసింత నీటితో దోరగా వేపాలి. Step 4 చివర్లో టమోటా సాస్, వెల్లుల్లి రెబ్బలు వేసి పది నిమిషాల పాటు ఉంచి రొయ్యల బాగా ఫ్రై అయ్యాక దించేస్తే కొత్తిమీర రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే.   Step 5 ఈ ఫ్రైని అన్నంలోకి సైడిష్‌గా నంజుకోవచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day