curg chiken friyd By , 2018-03-16 curg chiken friyd Here is the process for curg chiken friyd making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్ - 150 గ్రాములు,ఉల్లిపాయ తరుగు - పావు కప్పు,వెల్లుల్లి, అల్లం పేస్ట్ - పావు కప్పు,కూర్గ్ వెనిగర్ - కాసింత,కారం, ఉప్పు, నూనె - తగినంత,ధనియాల పొడి - ఒక టీ స్పూన్,మిరియాల పొడి - అర టీ స్పూన్,దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, లవంగాలు - వేపుడుకు తగినంత, Instructions: Step 1 ముందుగా లవంగాలు వంటి గరంమసాలా పదార్థాలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. Step 2 చికెన్‌లో ఉప్పు, మసాలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి.  Step 3 మరో పాన్‌లో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లి వేసి వేయించాలి. Step 4 గరం మసాలా, కారం కలపాలి.    Step 5 మూడొంతులు ఉడికాక వెనిగర్ వేసి పొడిగా అయ్యేవరకు ఉడికించాలి.   Step 6 అంతే కూర్గ్ ఫ్రైడ్ చికెన్ రెడీ.           
Yummy Food Recipes
Add