methi chekkalu By , 2018-01-19 methi chekkalu Here is the process for methi chekkalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: సెనగపిండి - కప్పు,,మైదా - అరకప్పు,,మొక్కజొన్నపిండి -అరకప్పు,,ఉడికించిన బంగాళాదుంప ముద్ద - అరకప్పు,,వేయించిన పల్లీల పొడి - పావుకప్పు,,వాము - చెంచా,,అల్లంవెల్లుల్లి పేస్టు - చెంచా,,ఉప్పు,,కారం - తగినంత,,మెంతి ఆకులు - కప్పు,,తెల్ల నువ్వులు - టేబుల్‌స్పూను,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ తీసుకుని నీళ్లతో పూరీపిండిలా ముద్దలా కలపాలి.  Step 2 ఈ పిండిని ఇరవై నిమిషాలు నాననివ్వాలి. ఆ తరవాత చెక్కల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి.  Step 3 బాగా వేగాక తీసేయాలి. వేడి తగ్గాక గాలి తగలని డబ్బాలోకి తీసుకుంటే ఇరవైరోజుల వరకూ తాజాగా ఉంటాయి.                         
Yummy Food Recipes
Add