karvepaku podi recipe By , 2017-07-23 karvepaku podi recipe Here is the process for karvepaku podi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: కరివేపాకు-ఒకకప్పు,పచ్చిసెనగపప్పు-ఒకటేబుల్స్పూన్,చింతపండు-చిటికెడు,మినపప్పు-ఒకటేబుల్స్పూన్,ఎండుమిరపకాయలు-ఆరుఉప్పు-రుచికిసరిపడా, Instructions: Step 1 ముందుగాకరివేపాకుశుబ్రంగాకడిగిఒకపొడిబట్టమీదఆరబెట్టుకోవాలి.స్టవ్వెలిగించిఒకకడాయిపెట్టికాగనివ్వాలి. Step 2 ముందుగమినపప్పువేసుకోవాలి.తర్వాతశనగపప్పువేసుకోవాలిఇవిరెండుబాగావేయిన్చుకోవాలి. Step 3 ఈపప్పులు వేగిన తరువాత ఇందులో నూనె వేసుకోవాలి. నూనెవేసిన తరువాత ఎండు మిర్చివేసుకోవాలి. Step 4 అందులోనేకొద్దిగాచింతపండువేసిలోఫ్లేమ్లోపెట్టిరెండు నిముషాలు ఎండు మిర్చివేగే వరకువేయించాలి. Step 5 నీడలోఆరబెట్టుకున్నకరివేపాకువేయాలి.దానికితడిలేకుండాచూసుకోవాలి. Step 6 అయిదునిముషాలుబాగాకరివేపాకుక్రిస్పిగఅయ్యేవరకువేయించాలి. Step 7 ఇలా అయిన తరువాత స్టవ్ఆఫ్చేసుకుని పది నిమిషాలు మిస్రమంను చల్లారనివ్వాలి. Step 8 మిక్షిజార్లోకిఇవన్నివేసితగినంతఉప్పువేసుకోవాలిమెత్తగాపొడిఅయ్యేవరకుgrindచేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day