rava gavvalu By , 2018-01-20 rava gavvalu Here is the process for rava gavvalu making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 25min Ingredients: మైదా - అరకేజీ,,బెల్లం - కేజీ,,పాలు - గ్లాసు,,బొంబాయిరవ్వ - అరకేజీ,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 మైదాను, రవ్వను ఓ సారి శుభ్రం చేసి పాలు పోస్తూ పూరీపిండిలా కలిపి గంట నాననివ్వాలి.  Step 2 ఈ పిండిని చిన్న ఉండల్లా చేసుకుని గవ్వల చెక్కమీద గవ్వల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేయించి తీసుకోవాలి. Step 3 సరిపడా నీటిలో బెల్లాన్ని కరిగించి ముదురుపాకం పట్టి.. వేయించి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేస్తే రవ్వ గవ్వలు సిద్ధమైనట్లే.                        
Yummy Food Recipes
Add