beerakaya fitters By , 2017-12-17 beerakaya fitters Here is the process for beerakaya fitters making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బీరకాయ (ముక్కలు తరిగి) - ఒకటి,,శెనగపిండి - ఒక కప్పు,,బియ్యప్పిండి - పావుకప్పు,,కారం - ఒక టీస్పూన్,,వంటసోడా- చిటికెడు,,మిరియాలపొడి, సోయాసాస్ - ఒక్కో స్పూన్,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - వేగించడానికి తగినంత., Instructions: Step 1 బీరకాయల్ని కడిగి చెక్కు తీసి సన్నగా గుండ్రంగా కోయాలి.  Step 2 ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్ధాలన్నింటిని వేసి సరిపడా నీళ్లు పోసి దోసెపిండిలా కలుపుకోవాలి. Step 3  కళాయిలో నూనె వేడిచేయాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.  Step 4 వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add