cauliflower egg fry By , 2018-01-23 cauliflower egg fry Here is the process for cauliflower egg fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్‌ తురుము - రెండు కప్పులు,,గుడ్లు - మూడు,,కారం - నాలుగు టీస్పూనులు,,ఉప్పు - రుచికి తగినంత,,పసుపు - చిటికెడు,,నూనె - సరిపడినంత,,కొత్తిమీర - ఒక కట్ట,,ఆవాలు - ఒక టీస్పూను,,మినపప్పు - అర టీస్పూను,,జీలకర్ర - అర టీస్పూను,,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 కాలీఫ్లవర్‌ ను సన్నగా తురుము కోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక, పోపులైన మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపాలి.  Step 2 తరువాత కాలీఫ్లవర్ తురుము, పసుపు, కారం వేసి బాగా ఉడకనివ్వాలి. Step 3 కొద్దిగా నీరు పోసి ఉడుకుతున్నప్పుడు మూడు గుడ్లు కొట్టి వేయాలి. బాగా వేగాక దించడానికి మూడు నిమిషాల ముందు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై తయారైనట్టే.                
Yummy Food Recipes
Add