Tomato pickle By , 2018-01-28 Tomato pickle Here is the process for Tomato pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: టొమోటాలు – అరకిలో,,పచ్చిమిరపకాయలు – పది,,వెల్లుల్లి రేకలు – ఆరు,,జీలకర్ర – అరటీ స్పూను,,చింతపండు – కొద్దిగా,,కొత్తిమీర – రెండు కట్టలు,,మినపప్పు – రెండు టీ స్పూన్లు,,కరివేపాకు – రెండు రెబ్బలు,,పసుపు – చిటికెడు,,నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను,,ఉప్పు – తగినంత,,నూనె – తగినంత., Instructions: Step 1 ముందు స్టౌ వెలిగించి కడాయిలో నువ్వుల్ని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి బాగా వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి.  Step 3 తరువాత వెల్లుల్లి రేకలు, టొమోట ముక్కలు, చింతపండు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి బాగా దగ్గరగా మగ్గనివ్వాలి.  Step 4 చల్లారిన తరువాత వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో కలుపుకుని రోట్లో రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన పచ్చడిని పక్కనపెట్టుకోవాలి.    Step 5 ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి కాగాక మినపప్పు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక కరివేపాకు కూడా వేయాలి. ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day