bread onion dahi vada By , 2018-03-16 bread onion dahi vada Here is the process for bread onion dahi vada making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: ‌బ్రెడ్‌ - ఆరు స్లైస్‌లు,ఉప్ప- తగినంత.,‌కారం - కొద్దిగా.,చాట్‌ మసాల- 1 టీ స్పూన్‌.,‌కొత్తిమీర - గార్నిష్‌కి.,‌ఉల్లిపాయ తరుగు - అర కప్పు,‌అల్లం తురుము - ఒక కప్పు,పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్,పెరుగు - ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా పెరుగులో అల్లం తరుగు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి మిక్సీలో ఒక రౌండ్‌ బ్లెండ్‌ చేయాలి. Step 2 బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ని నీటిలో నీళ్లలో ముంచి, నీరంతా పిండేయాలి. Step 3 ఆ తర్వాత గట్టిగా అదిమి మధ్యలో రంధ్రం చేయాలి. Step 4 అప్పుడు చూడటానికి వడలా ఉంటుంది.   Step 5 ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ వడలను తీసుకుని, వాటిమీద బ్లెండ్ చేసిన పెరుగు మిశ్రమాన్ని వేసి, పైన చాట్‌ మసాలా ఉల్లిపాయ ముక్కలు చల్లాలి.   Step 6 కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day