soya paneer fry By , 2018-03-16 soya paneer fry Here is the process for soya paneer fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సోయా పన్నీర్ - 100 గ్రా.,పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు- ఒక కప్పు,కర్న్ ఫ్లోర్ - పది గ్రాములు,ఉప్పు - సరిపడినంత,ఆయిల్ -సరిపడినంత., Instructions: Step 1 ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి.  Step 2 సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. Step 3 ఒక్కో పన్నీర్ స్లైస్ పై అల్లం, పుదీన మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్‌తో మూసివేసి దాన్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించాలి. Step 4 వేడిగా ఉన్నప్పుడే సోయా సాస్ సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day