bread perugu vada By , 2017-12-17 bread perugu vada Here is the process for bread perugu vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బ్రెడ్‌ : 5 స్లైసులు,ఉల్లిపాయ : 1 (సన్నగా తరగాలి),అల్లం తురుము: 1 టీ స్పూన్‌,పచ్చి మిర్చి : 2,పెరుగు : ఒక కప్పు,ఉప్పు : తగినంత,కారం : కొద్దిగా,చాట్‌ మసాలా : 1 టీ స్పూన్‌,నూనె : తగినంత,కొత్తిమీర : అలంకరణకు సరిపడ, Instructions: Step 1 పెరుగులో అల్లం తురుము, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. Step 2 బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరంతా పిండేయాలి.  Step 3 ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి మధ్యలో రంధ్రం చేయాలి.  Step 4 అప్పుడు చూడటానికి వడలా వస్తుంది. బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్‌ వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.   Step 5 తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి.   Step 6 ఐదు నిమిషాలలో తీసి పక్కన పెట్టి పైన చాట్‌ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి.    Step 7 కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేయడమే. చాలా సులువుగా తయారైపోతాయి ఈ వడలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.           యాలి. శెనగపిండి మిశ్రమంలో బీరకాయ ముక్కల్ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.  Step 4 వీటిని వేడివేడిగా టొమాటో కెచప్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add