Aloo gobi By , 2018-05-07 Aloo gobi Here is the process for Aloo gobi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాలీఫ్లవర్ పూరేమ్మలు - కిలో,నూనె - టేబుల్ స్పూన్,బంగాళాదుంపలు - 2,అల్లం - ఒకటిన్నర టీస్పూన్లు,జీలకర్ర - టీస్పూన్,ఇంగువ - పావుటీస్పూన్,పచ్చిమిర్చి ముద్ద - ఒకటిన్నర టీస్పూన్,మెంతి ఆకులు - కప్పు,చాట్ మసాలా - 2 టీస్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బంగాళదుంపల పొత్తు తీసి, పొడవాటి ముక్కలుగా కోయాలి. Step 2 బాణలిలో నూనె వేసి బంగాళదుంపల ముక్కలు, క్యాలిఫ్లవర్ ముక్కలు వేసి విడివిడిగా వేయించాలి.  Step 3 తర్వాత బ్లాటింగ్ పేపర్ తో అద్ది పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేగాక అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి ఓ నిమిషం వేయించుకోవాలి.  Step 4 తరువాత మెంతి ఆకులు కూడా వేసి వేయించాలి.    Step 5 ఇప్పుడు వేయించిన ఆలూ, గోభీ ముక్కలు వేసి చాట్ మసాలా, ఉప్పు చల్లి కలపాలి. రెండు మూడు నిమిషాల పాటు వేయించి దించాలి.                  
Yummy Food Recipes
Add