chicken macaroni By , 2018-03-16 chicken macaroni Here is the process for chicken macaroni making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: బోన్ లెస్ చికెన్ - అర కేజీ,మేక్రోని -200 గ్రాములు,నూనె - ఒక స్పూన్,వెన్న - ఒక స్పూన్,కొత్తిమీర - అర కట్ట,కాప్సికం- కట్ట,టమోటా తరుగు- ఒక కప్పు,నెయ్యి - నాలుగు స్పూన్లు,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,మిరియాల పొడి- అర స్పూన్, Instructions: Step 1 ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని మూకుడులో ఉడికించాలి. Step 2 దీనిలో పచ్చి మిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర, క్యాప్సికం, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. Step 3 మరో మూకుడులో మేక్రోనిని బాగా ఉడకబెట్టాలి. Step 4 ఒక గిన్నెలో కోడిగుడ్లు సొన, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి.    Step 5 ఆ తర్వాత చికెన్ మిశ్రమంపై మేక్రోనిని వేసి దానిపై కోడిగుడ్డు మిశ్రమాన్ని వేయాలి.   Step 6 దీనిని ఒక 20 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది.    Step 7 ఈ చికెన్ మేక్రోనిని చపాతీలకు, రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.          
Yummy Food Recipes
Add