cabbage pakoda By , 2018-03-16 cabbage pakoda Here is the process for cabbage pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: క్యాబేజి : పావుకిలో.,శనగపిండి: పావుకిలో.,పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు,కారం : అరచెంచా.,బియ్యం పిండి : కొంచెం.,నూనె, ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా మిర్చీ, క్యాబేజీ సన్నగా తరిగి సరిపడా ఉప్పు, కారాలు బియ్యం పిండితో పాటు సెనగపిండిని కూడా కలుపుకోవాలి. Step 2 పకోడీలకు తగ్గట్టు ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. Step 3 స్టౌపై బాణలి పెట్టి నూనె కాగాక పిండిని పకోడీల్లా మెదిపి దోరగా వేగాక సర్వింగ్ ప్లేటులోకి తీసుకుంటే క్యాబేజీ పకోడీ రెడీ.                
Yummy Food Recipes
Add
Recipe of the Day