mulakkaya kura recipe By , 2017-07-24 mulakkaya kura recipe Here is the process for mulakkaya kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ములక్కాయలు రెండు,ఉల్లిపాయలు మూడు,మిర్చి మూడు,కరివేపాకు ఒక రెమ్మ,ఉప్పు,కారం తగినంత,పసుపు కొంచెం,పాలు అర కప్పు,నూనె మూడు టేబుల్ స్పూన్లు,తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి, Instructions: Step 1 నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించాలి.  Step 2 ఇప్పుడు కడిగిన ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి అరగ్లాసు నీళ్ళు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. Step 3 స్టీం పోయిన తరువాత తీసి నీరు ఇగిరే వరకు ఉడికించి అప్పుడు ఒక కప్పు పాలుపోసి అవి ఇగిరి కూర చిక్కబడేవరకు ఉంచి దించెయ్యాలి. Step 4 ఇందులో పాలు పోసేటప్పుడు ఒక స్పూన్ శనగపిండి పాలలో కలిపి వేస్తే కూడా కూర చాలా రుచిగా ఉంటుంది.గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day