chicken chapati By , 2018-03-15 chicken chapati Here is the process for chicken chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చి మిర్చి - నాలుగు,క్రీమ్ - అర కప్పు,చీజ్ - ఒక కప్పు,చపాతీలు - ఐదు,పాలు - అర కప్పు, Instructions: Step 1 ఒక మూకుడులో వెన్నను కరిగించాలి. Step 2 ఈ కరిగిన వెన్నలో చికెన్ ముక్కలు వేసి, బాగా వేయించాలి. Step 3 మరో మూకుడు తీసుకుని దానిలో ఉల్లిపాయలు, గార్లిక్ పౌడర్, పచ్చిమిర్చి, క్రీమ్‌లను వేసి సన్నని సెగపై మీద వేపాలి. Step 4 ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత దానిలో వేయించిన చికెన్ ముక్కలను వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.   Step 5 దీనిని ఆరు భాగాలుగా చేసి చపాతీల్లో పెట్టాలి. చపాతీలను గుండ్రంగా చుట్టి పిల్లలకు సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.      
Yummy Food Recipes
Add