chicken olive oil By , 2018-03-15 chicken olive oil Here is the process for chicken olive oil making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ ముక్కలు - హాఫ్ కేజీ,ఆలివ్ నూనె - అరకప్పు,ఉల్లి, వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు,కారం - నాలుగు టీ స్పూన్లు,టమోటా పేస్ట్ - అర కప్పు,క్రీం చీజ్ స్ర్రెడ్ - అర కప్పు,మిరియాల పొడి - రుచికి తగినంత,ఉల్లి కాడల తరుగు - పావు కప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాణలిలో సగం నూనె వేడిచేసి ఉడికించిన చికెన్‌ను ఫ్రై చేసి పక్కన బెట్టుకోవాలి. Step 2 అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కల్ని వేయించాలి. Step 3 అందులో పావు కప్పు మైదా పిండి, కారం, చికెన్ ఉడికించిన నీరు, టమోటా పేస్ట్ వేసేయాలి. Step 4 రెండు మూడు నిమిషాల తర్వాత ముందుగా వేయించుకున్న చికెన్ కూడా వేసి మూత పెట్టేయాలి.   Step 5 చికెన్ ఉడికాక క్రీం చీజ్ స్ప్రెడ్ తగినంత ఉప్పూ, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు వేసి నీరంతా ఆవిరయ్యాక దింపేయాలి.                  
Yummy Food Recipes
Add