veg garlic chicken By , 2018-03-15 veg garlic chicken Here is the process for veg garlic chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బోన్ లెస్ చికెన్: అరకేజీ,క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు : తలా పావు కప్పు,కొత్తిమీర తరుగు : ఒక కప్పు,వెల్లుల్లి పేస్ట్: పావు కప్పు,కార్న్ ఫ్లోర్ : రెండు టేబుల్ స్పూన్లు,ఎండు మిర్చి : ఒక స్పూన్,చిల్లీ గార్లిక్ సాస్ : నాలుగు టేబుల్ స్పూన్లు,వరెస్టర్ షైర్ సాన్: రెండు టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి తరుగు : రెండు స్పూన్లు,బ్లాక్ పెప్పర్: ఒక టేబుల్ స్పూన్,ఉప్పు, నూనె, నీళ్ళు : రుచికి సరిపడా, Instructions: Step 1 ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. Step 2 వేగిన తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 3 తర్వాత కూరగాయల ముక్కలను (క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు)  ఒకదాని తర్వాత ఒకటి వేసి 5నుండి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు అందులో ఉప్పు, బ్లాక్ పెప్పర్ పొడి, వరెస్టర్ షైర్ సాస్, చిల్లీ గార్లిక్ సాస్ వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.    Step 5 కొద్దిగా నీళ్ళు పోసి, నీళ్ళు మరిగేటప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ వేగించుకోవాలి.   Step 6 మంటను కొద్దిగా ఎక్కువగా పెట్టి, చికెన్, వెజిటేబుల్స్‌ను 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే వెజిటేబుల్ గార్లిక్ చికెన్ రిసిపి రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day