pakoda with soya chunks By , 2018-01-22 pakoda with soya chunks Here is the process for pakoda with soya chunks making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మీల్‌మేకర్ - 100గ్రా,,కార్న్‌ఫ్లోర్ - అర కప్పు ,,బియ్యంపిండి - అర కప్పు ,,శనగపిండి - అర కప్పు,,తరిగిన ఉల్లిపాయలు - కప్పు,,కారం - అర స్పూను,,కొత్తిమీర - పావు కప్పు,,నిమ్మకాయం రసం - రెండు స్పూనులు,,అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులు,,కరివేపాకు - కొద్దిగా,,నూనె, ఉప్పు - సరిపడినంత, Instructions: Step 1 ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేడిచేయాలి. నీళ్లు బాగా వేడెక్కాక మీల్ మేకర్ అందులో వేసేసి, స్టవ్ కట్టేయాలి. పదినిమిషాల పాటూ మీల్ మేకర్ ను అలా నీళ్లలోనే ఉంచాలి.  Step 2 ఇప్పుడు నీళ్లు పిండేసి మీల్ మేకర్ మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి.  Step 3 అనంతరం ఓ గిన్నిలో మీల్ మేకర్ తురుము, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, శెనగ పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ ముక్కలు, కారం అన్ని వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.  Step 4 కళాయిలో నూనె వేడెక్కాక పకోడీల్లా వేసుకుని బాగా వేగాక తీసి గిన్నెలో వేసుకోవాలి. ఈ పకోడీలను టమాటో సాస్ తో తింటే భలే రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add