gongura prawns curry By , 2018-03-15 gongura prawns curry Here is the process for gongura prawns curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోంగూర: ఒక కప్పు,రొయ్యలు: ఒక కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్,ఉల్లిపాయ తరుగు : అర కప్పు,పచ్చిమిర్చి-ఎండుమిర్చి పేస్ట్ : ఒక స్పూన్,పోపుదినుసులు : వేపుడుకు సరిపడా,నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు,టమోటో గుజ్జు : ఒక కప్పు,ధనియాలపొడి : టీ స్పూన్,కారం : రెండు టేబుల్ స్పూన్లు,ఉప్పు: రుచికి తగినంత,కరివేపాకు: రెండు రెమ్మలు,కొత్తిమీర తరుగు : కొద్దిగా,పసుపు: పావు స్పూన్, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను గిన్నెలో సరిపడా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత మరో పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్‌గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3 అదే పాన్‌లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.  Step 4 తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.   Step 5 కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.   Step 6 10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.   Step 7 ఇది అన్నంలోకి, రోటీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add