chicken balls By , 2018-02-09 chicken balls Here is the process for chicken balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: అల్లంముక్కలు-1స్పూన్‌,ఉల్లిపాయముక్కలు-2టేబుల్‌స్పూన్లు,మెంతుఆకుతరిగినది-1టేబుల్‌స్పూన్‌,పచ్చిమిరపకాయలతురుము-టీస్పూన్‌,దంచినలవంగాలు-2,కారం-అరస్పూన్లు,మసాలా-అరస్పూన్‌,ఉప్పు-తగినంత,బోన్లెస్ చికెన్-200, Instructions: Step 1 ముందుగా చికెన్‌ ముక్కలు మిక్సీలో వేసి బాగా మెత్తగా కైమాలా చేసుకోవాలి.  Step 2 తరువాత సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, ఉల్లి, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని కైమాకు దట్టించి బాగా కలపాలి.  Step 3 ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు గా చేసి ఆవిరిపై ఉడికించాలి.  Step 4 ఉడికిన తరువాత ఆ బాల్స్‌ పైన సూప్‌ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day