bendakaya pakodi recipe By , 2017-09-04 bendakaya pakodi recipe Here is the process for bendakaya pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బెండ కాయలు - పావుకిలో,,శనగపిండి - కప్పు,బియ్యప్పిండి - పావు కప్పు,,ఉప్పు, కారం - తగినంత,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 తరిగిన బెండకాయ ముక్కలలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసుకోవచ్చు.  Step 2 చాలా కొద్దిగా నీళ్లు చల్లి, పిండి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.  Step 3 బాణలిలో నూనె కాగిన తరవాత పిండిని పకోడీల మాదిరిగా వేసి దోరగా వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. బెండకాయ పకోడీ స్నాక్‌గా బావుంటుంది, లేదా అన్నంలోకి కూడా తినవచ్చు.                
Yummy Food Recipes
Add
Recipe of the Day