Molakala Fruit bhel By , 2018-04-29 Molakala Fruit bhel Here is the process for Molakala Fruit bhel making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: మరమరాలు - కప్పు,సన్న కారప్పూస - కప్పు,దానిమ్మ గింజలు - కప్పు,యాపిల్ ముక్కలు - అరకప్పు,ద్రాక్ష - కప్పు,కమలా ఫలం తొనలు - కొన్ని,నిమ్మరసం - రెండు చెంచాలు,మిరియాల పొడి - రెండు చెంచాలు,మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు - రెండు కలిపి కప్పు,వాము పొడి - అరచెంచా,కొత్తిమీర తరుగు - కొద్దిగా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఓ గిన్నెలో మరమరాలు, సన్న కారప్పూస తీసుకొని బాగా కలిపి, మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు కూడా వేసేయాలి.  Step 2 ఇప్పుడు వాము పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.  Step 3 తర్వాత పండ్ల ముక్కలు, కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలా నిమ్మరసం కూడా వేస్తే నోరూరించే భేల్ సిద్దం.                
Yummy Food Recipes
Add
Recipe of the Day