rava laddu By , 2018-01-17 rava laddu Here is the process for rava laddu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ - ఒక కప్పు,చక్కెర - ఒక కప్పు,ఎండు కొబ్బరి పొడి - అర కప్పు,పాలు - పావు కప్పు,యాలకులు - 4,నెయ్యి - 3 స్పూన్స్,జీడిపప్పు - 10,కిస్‌మిస్ - 10, Instructions: Step 1 చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించాలి.  Step 3 బంగారు వర్ణం వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి. Step 4 అదే కడాయిలో మళ్లీ కొంచెం నెయ్యి వేసి సన్నని మంట మీద రవ్వను వేయించుకోవాలి.    Step 5 రవ్వ రంగు మారిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలపాలి.    Step 6 చివరగా పాలు పోసి మరికొద్దిసేపు కలపాలి.   Step 7 ఇప్పుడు స్టౌ మీద నుంచి దించి చేతికి నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చేసుకోవాలి.    Step 8 చల్లగా అయితే లడ్డులు చేయడానికి రావు.          
Yummy Food Recipes
Add