aviyal By , 2018-03-14 aviyal Here is the process for aviyal making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ‌కొబ్బరి నూనె - అర కప్పు,‌జీలకర్ర - 1 టీ స్పూన్‌.,‌కరివేపాకు - ‌1 కట్ట.,పచ్చి కొబ్బరి పేస్టు - అరకప్పు,పెరుగు - అరకప్పు,బియ్యపిండి. - 2 టీ స్పూన్స్.,‌పచ్చిమిర్చి తరుగు - పావు కప్పు,‌పాలు - అర కప్పు,‌ఉప్పు- తగినంత.,‌మునక్కాయలు, క్యారెట్, బీన్స్, పచ్చి అరటి, కంద ముక్కలు - ఒక కప్పు, Instructions: Step 1 కూరగాయలను పొడవు ముక్కలుగా తరిగి, ఉడికించి నీటిని వడపోసి ముక్కలను పక్కన ఉంచాలి. Step 2 బాణలిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పేస్టు, పెరుగు,  బియ్యప్పిండి వేసి సన్న మంట మీద కొద్ది సేలు ఉడికించి, అందులో పాలను వేయాలి. Step 3 అవి మరిగేటప్పుడు కూరగాయ ముక్కలను వేసి కొద్ది సేపు ఉడికించాలి. Step 4 దించేముందు మిగిలిన కొబ్బరినూనె పోసి బాగా కలపాలి.    Step 5 అంతే అవియల్ రెడీ.. ఈ అవియల్‌ను దోసెలకు సైడిష్‌గా కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేయొచ్చు.                   
Yummy Food Recipes
Add