potato tasty rice By , 2018-03-14 potato tasty rice Here is the process for potato tasty rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పొటాటో : రెండు కప్పులు,ఉల్లి తరుగు : ఒక కప్పు,టమోటా తరుగు : ఒక కప్పు,రైస్ : రెండు కప్పులు,అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీ స్పూన్,ఉప్పు : తగినంత,మసాలాలు: యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు (ఒక్కోటి),ఎండుమిర్చి : ఒకటి,కొత్తిమీర తరుగు : గార్నిష్ కోసం.., Instructions: Step 1 ముందుగా కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. Step 2 నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. Step 3 తర్వాత అందులో అల్లం వల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.  Step 4 ఇందులో సన్నగా తరిగిన టమోటోలు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు.. మసాలా దినుసులు వేసి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.   Step 5 ఈ మిశ్రమంలోనే బంగాళదుంప ముక్కలు, ఎండుమిర్చి కూడావేసి తక్కువ మంట పై వేపుకోవాలి.    Step 6 పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిపెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోసి ఒక్క విజిల్స్ వచ్చే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి.   Step 7 విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును గార్నిష్‌గా చిలకరించాలి.   Step 8 ఈ రైస్‌కు చికెన్ గ్రేవీ సూపర్ కాంబినేషన్ అవుతుంది.          
Yummy Food Recipes
Add