oats bhel puri recipe By , 2017-10-21 oats bhel puri recipe Here is the process for oats bhel puri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఓట్స్ 1 కప్,నెయ్యి 2 స్పూన్స్,కేరట్ 1,కేప్సికం 1,ఉల్లిపాయ 1,టమేటా 1,పచ్చిమిర్చి 2,కొత్తిమీర చిన్న కట్ట,పల్లీలు1 కప్,ఉప్పు తగినంత, Instructions: Step 1 నెయ్యి వేడి చేసి  పల్లీలు వేయించాలి ఓట్స్ కూడా వేసి వేయించాలి .కేరట్,కేప్సికం,ఉల్లిపాయ,టమేటో,పచ్చిమిర్చి,కొత్తిమీర చాలాసన్నగా కట్ చేసుకోవాలి అన్ని ఒక బౌల్ లో వేసి కలుపుకుంటే ఓట్స్ భేల్ పూరి రెడి.      
Yummy Food Recipes
Add