prawns palak salad recipe By , 2017-07-05 prawns palak salad recipe Here is the process for prawns palak salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: ఉడికించిన రొయ్యలు: రెండు కప్పులు,తురిమిన నిమ్మకాయ: ఒక టీ స్పూన్,తాజా నిమ్మరసం: అరకప్పు,చిన్న ముక్కలుగా కత్తిరించిన డిల్: నాలుగు స్పూన్లు,వర్జిన్ ఆలివ్ నూనె: అర కప్పు,పాలకూర: నాలుగు కప్పులు,తరిగిన రాడిష్ : రెండు కప్పులు,పైన్ గింజలు: రెండు స్పూన్లు,కోషర్ ఉప్పు, మిరియాలు, Instructions: Step 1 ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులో నిమ్మ తురుము, నిమ్మరసం, డిల్ ముక్కలు వేయాలి.  Step 2 తర్వాత ఆలివ్ నూనె వేయాలి. ఇందులో రొయ్యలు, పాలకూర, ముక్కలుగా చేసిన రాడిష్ పైన్ గింజలు వేసి బాగా కలపాలి.  Step 3 ఆ తర్వాత ఉప్పు మరియు మిరియాలు వేసి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add