babycorn capsicum curry recipe By , 2017-08-10  babycorn capsicum curry recipe Here is the process for babycorn capsicum curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బేబీకార్న్‌ - 10,,క్యాప్సికమ్‌ - 2,టమాటాలు - 2,,ఉల్లిపాయలు - 2,జీలకర్ర - అర స్పూన్‌,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్‌,కారం - 1 స్పూన్‌,,జీడిపప్పు - 10,ధనియాల పొడి - 1 టీ స్పూన్‌,గరంమసాలా - అర టీ స్పూన్‌,మెంతి ఆకు - కొద్దిగా,,పాలమీగడ - 2 టీ స్పూన్లు,పసుపు - పావు టీ స్పూన్‌,,కొత్తిమీర తరుగు - కొద్దిగా,నూనె - 1 టేబుల్‌ స్పూన్‌,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కూరగాయల్ని తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పు వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.  Step 2 బాండీలో నూనె కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయించాలి.  Step 3 అందులోనే టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కలపాలి. Step 4 అందులోనే టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కలపాలి. Step 5 దించే ముందు పాలమీగడ, కొత్తిమీర వేసుకుంటే చాలు. బేబీకార్న్‌ క్యాప్సికమ్‌ కూర రెడీ. ఇది పరోటాల్లోకి చాలా బాగుంటుంది.    
Yummy Food Recipes
Add