meat balls noodles By , 2018-03-14 meat balls noodles Here is the process for meat balls noodles making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: మటన్ - పావు కేజీ,ఆలివ్ ఆయిల్ - రెండు టీ స్పూన్లు,ఉడికించిన నూడిల్స్ - ఒక కప్పు,జీలకర్ర - అర టీ స్పూన్,పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్,వెల్లుల్లి అల్లం పేస్ట్ - రెండు టీ స్పూన్లు,ఆవాలు - అర టీ స్పూన్,మిరియాల పొడి - కొద్దిగా,చీజ్ - టేబుల్ స్పూన్,బేసిల్ ఆకులు - 10,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి ఉడికించాలి. Step 2 వీటిని ఉండలుగా చేసి నూనెలో గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. Step 3 బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి వేసి వేయించాలి. Step 4 ఉల్లి తరుగు, టొమాటా తరుగు జత చేయాలి. టొమాటా ముక్కలు మెత్తబడ్డాక ఉడికించిన న్యూడిల్స్ చేర్చి.. మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి.   Step 5 తర్వాత చీజ్ వేసి బాగా కలపాలి. మిరియాల పొడి చల్లి మరోసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.                  
Yummy Food Recipes
Add