carrot bakshalu recipe By , 2017-08-14 carrot bakshalu recipe Here is the process for carrot bakshalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: క్యారట్ తురుము - కప్పు,బొంబాయిరవ్వ - కప్పు,నెయ్యి - పావు కప్పు,పంచదార - ఒకటింపావు కప్పు,మైదా - ఒకటింపావు కప్పు,,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి.  Step 2 వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి. Step 3 మైదాను నీళ్లతో తడిపి, పూరీపిండిలా ముద్దలా కలుపుకోవాలి.  Step 4 పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ఉండలా చేసి, వెడల్పుగా చేత్తో అదిమి, అందులో క్యారట్, రవ్వ ముద్దను పెట్టి, అన్నివైపులా మూయాలి.  Step 5 దీన్ని ఒక కవర్ మీద పెట్టి, చేత్తో పూరీ పరిమాణంలో ఒత్తి, పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి, రెండువైపులా కాల్చి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. *కొద్దిగా నెయ్యి వేసి, భక్ష్యాలను వేడి వేడిగా వడ్డించాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day