chicken soya gravy By , 2018-03-14 chicken soya gravy Here is the process for chicken soya gravy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మీల్ మేకర్(సోయా బాల్స్ ) ఉడికించినవి- ఒక కప్పు,ఉడికించిన చికెన్ - ఒక కప్పు,కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌,సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.,మిర్చి - రెండు,అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత,నూనె - వేయించడానికి తగినంత,పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత,అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.,గరం మసాలా - ఒక టీ స్పూన్‌., Instructions: Step 1 మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. Step 2 అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగా వేగిన తరువాత మీల్‌ మేకర్ మెదిపిన చికెన్ ముక్కల్ని వేయాలి. Step 3 ఆ తరువాత సోయాసాస్‌ కూడా వేసి బాగా కలిపి నీళ్లు పోసి చిక్కబడ్డాక దించేయాలి. Step 4 ఈ సోయా చికెన్ గ్రేవీ.. రెడీ.. ఇది అన్నం... రోటీల్లోకి రుచిగా ఉంటాయి.                       
Yummy Food Recipes
Add