caramel fooding recipe By , 2017-07-29 caramel fooding recipe Here is the process for caramel fooding making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గుడ్లు - 3,,పాలు - పావులీటరు,పంచదార - 100 గ్రా,,వెనిల్లా ఎసెన్స్‌ - 2 టీస్పూన్లు, Instructions: Step 1 మూడు టేబుల్‌ స్పూన్ల పంచదార, కొద్దిగా నీరు మందపాటి గిన్నెలో వేసి మరగనివ్వాలి.  Step 2 అప్పుడు అది తేనెలా తయారవుతుంది. మరో గిన్నెలో మిగిలిన పంచదార, గుడ్ల సొనను కలిపి బాగా గిలక్కొట్టాలి.  Step 3 అందులో పాలు, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసిపెట్టుకున్న పంచదార పాకంలోవేసి అల్యూమినియం ఫాయిల్‌తో మూసి వేయాలి.  Step 5 దాన్ని ఆవిరి మీద ఉడించాలి. చల్లారిన తర్వాత ఓ ప్లేటులో బోర్లించాలి. అంతే నోరూరించే పుడ్డింగ్‌ రెడీ.  
Yummy Food Recipes
Add