sweet halwa recipe By , 2017-09-28 sweet halwa recipe Here is the process for sweet halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: జీడిపప్పు పౌడర్ : 1/2cup,కుట్టు కా అట్టా (బుక్వీట్ పిండి): ½cup,నెయ్యి: 3tbsp,నీటి: 2cups,చక్కెర: ½,యాలకులు: 3(పౌడర్ చేసుకోవాలి),బాదాం: 6 (ముక్కలుగా చేయాలి),పిస్తాలు: 6 (ముక్కలుగా చేయాలి), Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేసి అందులో జీడిపప్పు పౌడర్ మరియు బుక్వీట్ పిండి వేసి, మీడియం మంట మీదు 5నిముషాలు వేగించుకోవాలి. ఈ పిండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. Step 2 ఈ పిండిని తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి చల్లారి తర్వాత అందులో నిదానంగా కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి.  Step 3 ఉండలు లేకుండా ఈ పిండిని చాలా మ్రుదువుగా కలుపుకోవాలి.  Step 4 ఇప్పుడు అందులో పంచదార వేసి, బాగా ఉడికించాలి. మద్య మద్యలో కలుపుతూ ఉండాలి.    Step 5 పిండి మిశ్రమం చిక్కబడుతూ, హాల్వాల దగ్గరగా అవుతున్నప్పుడు, అందులో బాదం, పిస్తా, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.    Step 6 ఇవన్నీ వేసిన తర్వాత కూడా, హల్వా దగ్గరపడే వరకూ మరికొంత గట్టిగా తయారయ్యే వరకూ ఉడికించుకోవాలి.   Step 7 హల్వా పూర్తిగా దగ్గరపడి మృదువుగా తయారయ్యాక స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add