chicken vada By , 2018-03-13 chicken vada Here is the process for chicken vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - పావు కేజీ,కోడిగుడ్డు - ఒకటి,పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్,ఉల్లి తరుగు - ఒక కప్పు,అల్లం పేస్ట్ - అర టీ స్పూన్,కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు,పసుపు పొడి - అర టీ స్పూన్,మిరపపొడి - ఒక టేబుల్ స్పూన్,కరివేపాకు తరుగు - కాసింత,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కొబ్బరి తురుము, అల్లంను మిక్సీలో రుబ్బుకోవాలి. Step 2 వెడల్పాటి బౌల్‌లో ఉడికించి రుబ్బుకున్న చికెన్, ఉల్లి ముక్కలు, కోడిగుడ్డు చేర్చి గిలకొట్టుకోవాలి.  Step 3 ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి చేర్చి.. మిక్సీలో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి తురుము మిక్స్‌ను చేర్చాలి. Step 4 ఉప్పు తగినంత చేర్చి గారెల పిండిలా సిద్ధం చేసుకోవాలి.   Step 5 మరో బాణలిలో నూనె వేడయ్యాక గారెల్లా చికెన్ మిశ్రమాన్ని దోరగా వేపుకోవాలి.    Step 6 అంతే చికెన్ గారెలు రెడీ అయినట్లే.          
Yummy Food Recipes
Add