motton gravy By , 2018-03-12 motton gravy Here is the process for motton gravy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్ - అరకేజీ,దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం ముక్ పేస్ట్ - రెండు స్పూన్లు,కొబ్బరి పాలు - అర కప్పు,,మిరియాల పొడి - ఒక టీ స్పూన్,నూనె, ఉప్పు - తగినంత,నబెట్టేందుకు.. అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ స్పూన్,నిమ్మరసం - ఒక టీ స్పూన్,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలకు ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కలిపి 20 నిమిషాలసేపు నానబెట్టాలి. Step 2 నూనె వేడిచేసి దాల్చినచెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి, ఉల్లి, టమోటా అరకప్పు చేర్చి వేగాక మటన్ ముక్కల్ని బాగా ఉడికించాలి.  Step 3 తర్వాత కొబ్బరి పాలు పోసి మాంసాన్ని మెత్తగా ఉడక నివ్వాలి. తర్వాత మిరియాలపొడిని కలపాలి. Step 4 ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి, వేడివేడిగా వడ్డించాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day